Skip to content

నీకు నాకు డాష్ డాష్… 22 | Telugu Sex Novels

Telugu Sex Novels (6) : ఇక్కడో, అక్కడో ఓ చోట కుదురుగా వుండు. గ్రహణం అప్పుడు బయటికి రాకూడదు.”
“అలానే.”
నేను సరస్వతి అవ్వ ఇల్లు చేరుకున్నాను. ఆమెకు ఎనభై ఏళ్ళు పైగానే వుంటాయి. నడుం పూర్తిగా వంగిపోయింది. కళ్ళు మసగ్గా కనిపిస్తాయి. అప్పుడప్పుడు అక్కడికి వెళ్ళి పడుకుంటూ వుంటాను గనుక అమ్మ కూడా ఎలాంటి సందేహం లేకుండా పంపింది.

నేను వెళ్ళేసరికి ఓమూల పడుకుని వుంది ఆమె.
లికిడి కాగానే “ఎవరూ?” అంది.
“నేనే”
గొంతుపట్టి కనిపెట్టింది. మళ్ళీ ముసుగుదన్ని పడుకుంది.
అది పెద్ద అడ్డాపిల్లు. ఓవార తడిక కట్టి వుంటుంది. దాంట్లో అవ్వ బట్టలు, ఓ పెద్ద చెక్కపెట్టె వుంటాయి. ఇవతల ఓ పెద్ద నులకమంచం వుంటుంది. దానిమీద పరుపు, రెండు దిండ్లూ వుంటాయి.

పరుపుమీద పడుకుని కాలక్షేపం కోసం తెచ్చుకున్న వీక్లీ తెరిచాను.

మరో పదినిముషాలకు సుధీర్ వచ్చాడు.
యధాప్రకారం అవ్వ “ఎవరూ?” అంది.
“సుధీర్ ని”.  | Telugu Sex Novels (6)
అవ్వ తిరిగి కళ్ళు మూసుకుంది.

ఆమెకు సరిగా కనిపించదని, సక్రమంగా వినిపించదనీ తెలుసు కాబట్టి సుధీర్ రాగానే నా పక్కన మంచంమీద కూర్చున్నాడు.
ఇంకా గ్రహణం ప్రారంభం కాలేదు కాబట్టి అటు ఎవరయినా వచ్చే ప్రమాదం వుందని ఠక్కున లేచి మంచానికి దగ్గరగా వున్న స్టూలుమీద కూర్చున్నాను.
ఇద్దరం ఏవేవో స్వీట్ నాన్సెన్స్ అంతా మాట్లాడుకుంటున్నాం.
మూడయ్యింది.

పచ్చని పూకులు తోడుంటే… దెంగే మడ్డ వెంటుంటే – 17 | Telugu Rathi Novels

గ్రహణం ప్రారంభమైంది. అయితే అందరూ చెప్పింట్లు చీకట్లు కమ్ము కోలేదు. ఎండ తీక్షణత బాగా తగ్గింది. అంతేగాక ఎండలో ఏదో మార్పు వచ్చింది. కొలిమిలో బంగారును కరగబెడుతున్నట్లు ఎండ బంగారు రంగులోకి మారిపోయింది.
ద్వారం దగ్గరికి వచ్చి చూశాను.
వీధిలోగానీ, ఇళ్ళ బయటగానీ ఒక్కరూ కనిపించలేదు. అందరూ తలుపులు బిడాయించుకుని లోపల వుండిపోయారు.

నేనూ లోపలికి వచ్చి తలుపు కొద్దిగా మూసాను.

ఇక భయంలేదని సుధీర్ పక్కన కూర్చున్నాను.

అవ్వ తలుపువైపు తిరిగి పడుకోవడం వల్ల ఆమె వీపు మాకు కనిపిస్తోంది.

నేను తగులు తుండడంతో సుధీర్ ఏమీ మాట్లాడలేక పోతున్నాడు. మనసు మరేదో కోరుకుంటున్నట్లు ఏదో సంబంధం లేని విషయాలు మాట్లాడుతున్నాయి.
| Telugu Sex Novels (6)
“ఏమిటీ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావ్?” అని అతని అవస్థ చూసి కిలకిలా నవ్వాను.

“నీలాంటి అందమైన అమ్మాయిని పక్కన వుంచుకుని ఊరకనే వుంటే పిచ్చి పట్టకుండా వుంటుందా?”

“ఏం కావాలి?”

అతను నావైపు తిరిగాడు. కళ్ళు కోరికతో ఎర్రగా చెర్రీస్ పళ్ళలా తయారయ్యాయి. శ్వాస బరువుగా వదలడంవల్ల ఛాతీ ఎగిరెగిరి పడుతోంది.

“ప్లీజ్! ఒకసారి ముద్దు పెట్టుకుంటాను” అభ్యర్థిస్తున్నట్లు అడిగాడు.

సుధీర్ చాలా సెన్సిటివ్ గనుక అలా ప్రతిదానికీ పర్మిషన్ అడుగుతాడు. నిజానికి అలాంటప్పుడు ఆడపిల్లను పర్మిషన్ అడగకూడదు. మరీ అబ్జెక్షన్ చెప్పేవరకు తనపని తాను చేసుకుపోవడం ఉత్తమం.

నేను మౌనంగానే వుండిపోయాను.

నా ముఖం ప్రసన్నంగా వుండటంతో మౌనం అంగీకారమణి గ్రహించి నా తలను పూర్తిగా రెండుచేతుల్లోకి తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు.

మొత్తం నా శరీరం మధురంగా కంపించింది.

గ్రహణం కనుక ఎవరూ అటు రారన్న ధైర్యంతో తలను వదిలి గట్టిగా కౌగిలించుకున్నాడు. నాలో ఎత్తయిన భాగం అతని ఛాతీలోకి చొచ్చుకు పోతోంది.| Telugu Sex Stories.

ఇంకాస్త…… ఇంకాస్త….. నాలోకి కలిసిపోవాలన్న ఆరాటంతో నన్ను హత్తుకుంటున్నాడు. ఎముకలు విరిగిపోతాయేమో అనిపించింది నాకు. ఊపిరి అందడం లేదు. అంతవరకు అలాంటి సుఖమెరుగని శరీరం మత్తులో మూర్ఛనలు పోతోంది.

అతని బరువుకి మెల్లగా అలా దిండుమీద వాలిపోయాను. అతను నడుం వరకు నా మీదకు ఒరిగి పెదవుల్ని నోటిలోకి తోశాడు. చిన్నప్పుడు ఎంగిలి అని మనం ఇతరులు ఇచ్చింది తినం. కానీ ఇప్పుడు అతని ఎంగిలి అమృతప్రాయంగా తోచింది. అతని వేళ్ళు ఎక్కడెక్కడో కదులుతున్నాయి. అంతవరకు ఆ అవయవాలు అంత సుఖాన్ని ఇస్తాయని తెలియదు. ఈ సుఖం నాకు ఇవ్వడానికే అవి పెరిగాయేమోననిపించింది.

అతను మరింత ముందుకు ప్రొసీడ్ కావడానికి సర్దుకుంటున్నాడు.

అప్పుడు తట్టింది నాకు రానున్న ప్రమాదం. ఇక ఉపేక్షిస్తే లాభం లేదని గ్రహించాను. చిన్నప్పట్నుంచీ అమ్మ, అమ్మమ్మా, సినిమాలు, టీ.వీ. పుస్తకాలూ బోధించిన పాతివ్రత్యం నన్ను వెనక్కి లాగింది.

సుతారంగా అతనిని తప్పించడానికి ప్రయత్నించాను.

| Telugu Boothu Kathalu, Telugu Sex Stories.

అంతవరకు వచ్చి అర్థాంతరంగా వెనక్కి మళ్లడం కష్టంగా వుంది అతనికి. అందుకే నాకళ్ళలోకి ప్రార్థనా పూర్వకంగా చూస్తూ ప్లీజ్! కరుణించవా?’ అని అడిగాడు.

కరుణించడం దేనికో తెలుసు కానీ వంద భయాలు నన్ను అతని నుంచి దూరంగా లాగుతున్నాయి.

“ఇప్పుడు కాదు – ఇంకెప్పుడైనా.”

ఆ మాటతో అతను మంత్రించినట్టు ఆగిపోయాడు. నా అనుమతి లేకుండా ముద్దు పెట్టుకోవడానికి కూడా సాహసించడని తెలుసు.

నేను అతని పట్టును విడిపించుకుని లేచి స్టూలు మీద కూర్చున్నాను.